Congress Senior Leader V.Hanumanta Rao expressed anger that the Telangana government has miserably failed to provide facilities | రాష్ట్రంలో పేరుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల హాస్టల్స్ పనిచేస్తున్నాయని వాటిలోని సౌకర్యాలు ఎంతో మృగ్యంగా ఉన్నాయన్నారు మాజీ కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంత రావు. హాస్టల్స్ లో వసతులు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కలుషిత ఆహారం తిని పిల్లలు ఆనారోగ్యం పాలవ్వడంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేసారు.
#BJP
#TRS
#CMkcr
#Amitshah
#TelanganaGoverner
#Vhanumantharao
#Telangana